వీటిని సత్యం శంకరమంచి తెలుగువారి గురించి, తెలుగు దేవుడు గురించి, తెలుగు నది గురించి తెలుగులో రాసిన కథలు. 
వీటికి బాపు గారు గీసిన చిత్రాలు కథకు అలంకారాలు. కొన్ని చిత్రాలు కథకు, శిల్ఫా నికి నమస్కారాలు. కొన్ని ఆశీర్వచనాలు. 

ఇందులో 100 కథలు వేటికవే గొప్పగా ఉన్నట్టు ఉంటాయి. వీటిని మీరు చదవాలి అనుకొంటే కింద కనిపించే లింక్ ద్వారా కొనుక్కోండి.
Highly recommended By Telugu film director: త్రివిక్రమ్ శ్రీినివాస్ గారు.